పబ్లిక్ హియరింగ్…

సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
సీతానగరం మండలం సీతానగరం గ్రామంలో 4.81 హెక్టార్ల భూ విస్తీర్ణం లోని పట్టా భూములలో 1,44,300 క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలు నేపథ్యంలో పబ్లిక్ హియరింగ్ నిర్వహించడం జరిగిందనీ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణ నాయక్ తెలిపారు. మైన్స్, రెవెన్యూ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తో కలిసి సీతానగరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పబ్లిక్ హియరింగ్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ గ్రామ సభలో పొల్యూషన్ సంస్థ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ ఎమ్. శంకర రావు, సీతానగరం తహసిల్దార్ శ్రీనివాస్, మైన్స్ అధికారి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *