Breaking News

మాజీ మంత్రి జోగి రమేష్ ని కలిసిన నాయకులు పోతిన వెంకట మహేష్

ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ మంత్రి జోగి రమేష్ ని నకిలీ లిక్కర్ తప్పుడు కేసులో బెయిల్ వచ్చిన తరువాత ఆదివారం ఇబ్రహీంపట్నంలోని వారి స్వగృహంలో వైఎస్సార్సీపీ  గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన వెంకట మహేష్ కలిశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *