ఆంధ్ర రాష్ట్ర అవతరణ సాధనకై పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని స్మరించుకోవాలి…

-పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నవంబరు – 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంను పురస్కరించుకొని పశ్చిమ నియోజకవర్గం వన్ టౌన్ 37వ డివిజన్ సామరంగ్ చౌక్ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద విజయవాడ అర్బన్ జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి పలువురు కార్పొరేటర్లతో కలసి పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళ్ళు అర్పిస్తూ, ఆంధ్ర రాష్ట్ర అవతరణకు కృషి చేసిన పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని స్మరించుకుంటూ అయన ఆశయాలను గుర్తి చేసుకోవలసిన ఆవశ్యకత అందరిపై ఉందని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *