Breaking News

మహిళలు ఆత్మవిస్వాసంతో జీవించాలి

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలు తాము దేనికీ తక్కువకామని అవకాశం వస్తె అన్ని విభాగాలలో రాణిస్తామన్న ఆత్మ విశ్వాసంతో జీవించటం అలవర్చు కోవాలని తెనాలి సబ్ కలెక్టర్ Dr.నథిమీనా అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళ వారం ప్రియదర్శన మహిళా ఇంజినీరింగ్ కాలేజీలో ఆమెమహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని సమానత్వ లింగ వివక్షత కు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. ఆర్థికంగా వేరొకరిపై ఆథారపడకుండా తాము రాణించే ఉపాథి అవకాశాలను ఉపయేగించు కోవాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

బీసీ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాలి

-మంత్రి సవిత ఆదేశం తాడేపల్లి/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో బీసీ సంక్షేమ శాఖాధికారులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *