స్పందన కోసం కలెక్టరేట్ కు రెండో వారం కూడా ఉచిత బస్సు సౌకర్యం

-ఉదయం 9 గంటల నుంచి మ.2 వరకు ఉచిత ట్రిప్పులు
-కలెక్టర్ డా. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం (ఏప్రిల్ 18 ) న ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు “స్పందన ” కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటన లో తెలియచేసారు. రెండవ వారం కూడా ఆర్టీసీ బస్టాండ్ నుంచి కలెక్టరేట్, ప్రజల కోసం ఉచిత బస్సు సర్వీస్ నడుపుతున్నామని, ఉదయం 9 నుంచి మ.2 వరకు ఉచిత బస్సు సర్వీస్ నడుపు తున్నట్లు పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *