ఏప్రిల్ 21 న బలభద్రపురం ముఖ్యమంత్రి పర్యటన

-సీఎం ఏర్పాట్లు పరిశీలన

బిక్కవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లా లో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటీంచనున్నారని అందుకు సంబందించి అన్ని శాఖల అధికారులు సమన్వయము తో పనిచెయ్యాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక ఆదిత్య బిర్లా గ్రూప్ ఇండియా.. గ్రాసిమ్ ఇండస్ట్రీ ప్రైవేట్ కంపెనీ ఆవరణలో అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డా.కె.మాధవిలత, ఎస్పీ ఐశ్వర్య రాస్తోగి, శాసన సభ్యులు, కంపెనీ వైస్ చైర్మన్ మురళి కృష్ణన్, తదితరులతో కలిసి , ముందస్తు ఏర్పాట్లు పరిశీలన నిమిత్తం ఆదిత్య బిర్లా గ్రూప్ ఇండియా.. గ్రాసిమ్ ఇండస్ట్రీ ప్రైవేట్ కంపెనీ లో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *