Breaking News

రాష్ట్రస్థాయి సెపెక్ తక్రా పోటీలకు జిల్లా జట్ల ఎంపిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో కృష్ణాజిల్లా సెపెక్ తక్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా సీనియర్ సబ్ జూనియర్ జట్లను ఆదివారం ఎంపిక చేసినట్లు జిల్లా కార్యదర్శి ఏం పవన్ కుమార్ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 10,11,12 తేదీలలో దొమ్మేరు,వెస్ట్ గోదావరి జిల్లాలో లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. సెలక్షన్ కమిటీ సభ్యులుగా జిల్లా కార్యదర్శి ఎం పవన్ కుమార్ వ్యవహరించారన్నారు.
సబ్ జూనియర్ బాలుర జట్టు : J. సాయి ధనుష్,M. వచన్,S. సాయి హన్షిత్,P. చమన్ హర్షద్,K దాలి రాజు
బాలికల జట్టు: P. హారిక,K. మధు, M D. ఆఫ్సన, P.రోషిని,L. సంధ్యారాణి
సీనియర్ పురుషుల జట్టు: M. దినేష్ కుమార్,P. పవన్ కుమార్, N. నాగ సందీప్,P. సైలోపౌల్,J. సతీశ్
మహిళల జట్టు : K. భవాని, B. రాజకుమారి, G. భవాని, S. ప్రియాంక, G. రూప నాగ శ్రీ

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాలు.. ఈదురు గాలులు.. విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి

-ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి -ఉత్తరాంధ్రకు ఎస్పీడీసీఎల్ నుంచి అదనపు సిబ్బంది -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *