“బేటి బచావో -బేటి పాడవో “ఎవర్నెస్ పోగ్రామ్ కు మాగుంట శ్రీనివాసరెడ్డి కి ఆహ్వానం 

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త:
ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ని ఆదివారం వారి కార్యాలయంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జనాబ్ షేక్. ఖలీఫా తుల్లా బాషా బాష కలిసి పలు విషయాలపై చర్చించారు. ఈ నెల 29 వ తేదీన విజయవాడలో జరుగు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరుపున జరిగే “బేటి బచావో -బేటి పాడవో “ఎవర్నెస్ పోగ్రామ్ కు మాగుంట శ్రీనివాసరెడ్డి ని  ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *