Breaking News

“ప్రధానమంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ – నిక్షయ్ మిత్ర”…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక రాజమహేంద్ర వరం మున్సిపల్ కమిషనర్ వారి కార్యాలయం నందు రాష్ట్రంలో అమలవుతున్న “ప్రధానమంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ – నిక్షయ్ మిత్ర” కార్యక్రమం కింద ఆరు నెలల పాటు పౌష్టికాహారం అందించడానికి ఇద్దరు రోగులను Municipal కమిషనర్ దినేష్ కుమార్ దత్తత తీసుకున్నారు.. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూPM TB MUKTH BHARAT ABHIYAN కార్యక్రమం లో నిక్షయా మిత్ర లుగా అందరూ భాగస్వాములు కావాలని TB వ్యాధిని పారద్రోలాలని కార్యక్రమంకు సమన్వయ కర్తగా Dr. వసుంధర (జిల్లా లెప్రోసి AIDS&TB ఆఫీసర్) మరియు Dr వినూత్న వ్యవహరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *