ఎమ్మెల్యే వెల్లంపల్లి సహకారంతో కళ్యాణ మండపం అభివృద్ది నిమిత్తం 45 లక్షలు మంజూరు…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కార్పోరేటర్ మరుపిళ్ళ రాజేష్ చేసిన సహాయాన్ని మా వడ్డె, వడ్డెర సంఘం వారు ఎన్నటికి మరచిపోరని ఓం శ్రీ కనకదుర్గ వడ్డె, వడ్డెర సంక్షేమ సేవా సంఘం ప్రెసిడెంట్ ఆలకుంట శ్రీనివాసరావు సోమవారం విజయవాడలోని ఒక వాణిజ్య కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అన్నారు. ఈ సందర్బంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియెజక వర్గంలోని 51 వ డివిజన్ వాగు సెంటర్ లో ఎన్నో ఏళ్ళుగా నివసిస్తున్న మా వడ్డె, వడ్డెర సంఘం వారికి ఎన్నో సమస్యల్లో ప్రధానమై న సమస్య కళ్యాణ మండపం పునర్మించుకోవడం అందుకు గాను స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి సహకారంతో మా 51 వ డివిజన్ కార్పోరేటర్ మరుపిళ్ళ రాజేష్ కళ్యాణ మండపం అభివృద్ది నిమిత్తం 45 లక్షలు మంజూరూ చేయడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు‌. ఈ సమావేశంలో ఓం శ్రీ కనకదుర్గ వడ్డె, వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *