-రాజమండ్రి ఆర్డీవో, 9 ఎంపీడీఓ కార్యాలయాల్లో కంట్రోల్ రూములు అందుబాటులో
-ఆర్డీవో చైత్ర వర్షిణి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత రబీ సీజన్ (2022-23) లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాజమహేంద్రవరం డివిజన్ రైతుల నుండి వినతులు స్వీకరించడం కొరకు డివిజన్ పరిధిలో పది కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి నట్లు రెవెన్యూ డివిజన్ అధికారి ఏ. చైత్ర వర్షిణి ఆదివారం వారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాజమండ్రి ఆర్డీవో కార్యాలయం:
కంట్రోల్ రూం నంబర్ 90320-34601 / 810622-0484 (సెల్)
మండలాలు వారీగా కంట్రోల్ రూం నెంబర్లు :
అనపర్తి : 9866468146 , 9963605608
బిక్కవోలు : 9701384511 , 9505552517
గోకవరం : 9666870671 , 9441495609
కడియం : 9573054178 , 9553447750
కోరుకొండ : 9441061117 , 7893407743
రాజమహేంద్రవరం రూరల్ : 7286957829 , 9948993099
రాజానగరం : 8639523233 , 8185065121
రంగంపేట : 9441488731 , 9502695499
సీతానగరం : 7661900670 , 9885252627
ఉండ్రాజవరం : 8897599201 , 9052267220
సదరు కంట్రోల్ రూం ద్వారా సేవలు నిరంతరం అందుబాటులో ఉంటూ రైతుల నుంచి ఎప్పటికప్పుడు వినతులు స్వీకరించి నమోదు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. కావున రాజమహేంద్రవరం డివిజన్‌కు సంబంధించి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా తెలియజేయడం జరిగింది.
Prajavartha Online Telugu News