DoTto identifyfraudulent SIMs using Artificial Intelligence-powered facial recognition

Vijayawada, Neti Patrika Prajavartha :
In order to helpGeneral Public from fraudulent deception,Department of Telecommunications (DoT)has undertaken a massive exercise by applying Artificial Intelligence-powered facialrecognition solution for SIM verification to identify fraudulent connectionsandagencies (POS) which are issuing such connections. Telecom Service Providers (TSP) had lodged police complaints on 72 such fraudulent agencies involved in issuing fake connections. The Police authorities have assured prompt action on the concerned agencies. Meanwhile, the DoT had disconnected some 50,825 such fraudulent connections, both in Andhra Pradesh and Telangana states.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఫేస్ రికగ్నిషన్ద్వారా మోసపూరిత కనెక్షన్‌లు గుర్తించనున్న టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మోసపూరిత వంచన నుండి సాధారణ ప్రజలకు సహాయం చేయడానికి, టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ (DoT) టెలికాం సిమ్ ధృవీకరణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఫేస్ రికగ్నిషన్ద్వారా మోసపూరిత కనెక్షన్‌లు, అలాంటి కనెక్షన్‌లను జారీ చేసే ఏజెన్సీలను (POS) గుర్తించడానికి భారీ కసరత్తును చేపట్టింది. తదనుగుణంగా, నకిలీ కనెక్షన్లుజారీ చేసిన టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్,72 మోసపూరిత ఏజెన్సీలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంబంధిత ఏజెన్సీలపైవెంటనే చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోగుర్తించిన 50,825 అటువంటి మోసపూరిత కనెక్షన్‌లను DoT ఇప్పటికే రద్దు పరిచింది.

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *