తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గౌ. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గౌ. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీమతి డా. తమిలిసై సౌందర రాజన్. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం గవర్నర్ గారికి రంగనాయక మండపం నందు ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వ చనం పలుకగా , టీటీడీ ఈఓ ఏవి ధర్మారెడ్డి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *