ఎన్నికలు నిమిత్తం ఫిర్యాదులు స్వీకరించడం కోసం ఫోన్ నంబర్ 94402 95493

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలు నిర్వహించుటకు షెడ్యూల్ ను అనుసరించి తూర్పుగోదావరి జిల్లా, నెం.54, కొవ్వూరు (షె. కు) అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎన్నికలు నిమిత్తం ఫిర్యాదులు స్వీకరించడం కోసం 94402 95493 ఫోన్ నంబర్ అందుబాటులో తీసుకుని రావడం జరిగిందనీ రిటర్నింగ్ అధికారి & నెం.54, కొవ్వూరు (షె.కు) అసెంబ్లీ నియోజకవర్గం కొవ్వూరు మరియు సబ్ కలక్టర్ ఆశుతోష్ శ్రీ వాత్సవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవ్వూరు సబ్ కలక్టర్ కార్యాలయము, కొవ్వూరు అసెంబ్లీ నియోజక వర్గం ఆర్వో కార్యలయం నందు నెలకొల్పబడిన కమాండ్ కంట్రోల్ కేంద్రం నందు ఫోన్ నంబర్ .9440295493 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కావున ఈ అవకాశమును కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరూ తెలియ పరచడమైనది. కావున ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొనవలసినదిగా కోరీయున్నారు .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *