Breaking News

ఈవిఎం, వివిప్యాట్ లు సంబంధిత నియోజక వర్గాలకు తరలింపు…

రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త :
మొదటి ఈవిఎం ర్యాండమైజేషన్ మేరకు శుక్రవారం ఈవిఎం, వివిప్యాట్ లు సంబంధిత నియోజక వర్గాల ఇంటీరిమ్ స్ట్రాంగ్ రూంలకు తరలింపు కొరకు చేపడుతున్న ఏర్పాట్లను రేణిగుంట సమీపంలోని ఈవిఎం గోడౌన్ నందు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పలు సూచనలు చేసిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎల్‌బీఆర్‌సీఈలో పాఠశాలలు మరియు కళాశాల విద్యాసంస్థల బస్సు డ్రైవర్లకు రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రవాణా శాఖ వారి అధ్యర్యంలో విద్యాసంస్థల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *