రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా పరిధిలో స్ధానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం లో అక్టోబరు 14 వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుంచి చేపట్టనున్న నూతన మద్యం పాలసీ 2024-2026 ప్రకారం లాటరీ పద్ధతిలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కార్యక్రమానికి సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను పరిశీలించి, ఎక్సైజు అధికారులకి, సిబ్బందికి ఆదివారం సాయంత్రం సూచనలు ఇస్తున్న జిల్లా మద్య నిషేధ అబ్కారీ అధికారి సిహెచ్ లావణ్య.
Prajavartha Online Telugu News