విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాసవ్య మహిళా మండలి NITI ఆయోగ్- అసోసియేషన్ ఆఫ్ వాలంటరీ యాక్షన్ (AVA) సహకారంతో NTR and Krishna జిల్లాల్లో బాల్య వివాహాలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చింది. వాసవ్య మహిళా మండలి మరియు అసోసియేషన్ ఆఫ్ వాలంటరీ యాక్షన్ (AVA) 12 రాష్ట్రాల్లోని 73 జిల్లాల్లోని పిల్లలు జస్ట్ రైట్స్ ఆఫ్ చిల్డ్రన్లో భాగస్వాములు, భారత దేశం లోని 416 జిల్లాల్లో 250 పైగా NGOలు బాల్య వివాహాల నిరోదానికి పనిచేస్తున్నాయి. NITI ఆయోగ్ విద్య, …
Read More »Daily Archives: January 20, 2025
సెపక్ తక్రా జాతీయ పాఠశాల క్రీడలను విజయవంతం చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అధికారులు సమన్వయంతో సెపక్ తక్రా జాతీయ పాఠశాల క్రీడలను విజయవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. లక్ష్మీ నరసింహం అన్నారు. కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం సెపక్ తక్రా అండర్ ` 14 బాలురు / బాలిక జాతీయ పాఠశాల క్రీడల నిర్వహణపై అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెపక్ తక్రా జాతీయ పాఠశాల క్రీడలను ఈనెల 24వ తేదీ నుండి 27వ తేదీ వరకు …
Read More »ఆర్జీల పరిష్కారానికి అధికారులు తొలి ప్రాదాన్యత ఇవ్వండి..
-జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్‌కు 144 అర్జీలు -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం ద్వారా అందిన అర్జీలను నిర్దేశ గడువులోగా పరిష్కరించే విధంగా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ.. డీఆర్‌వో ఎం.లక్ష్మీ నరసింహం, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి పి.జ్యోతి తదితరులతో …
Read More »జాతీయ సమైక్యత చాటి చెప్పేలా గణతంత్ర వేడుకల ఏర్పాట్లు..
-76వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేలా ప్రాంగణాన్ని తీర్చిదిద్ధాలి.. -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సిపి పి. రాజేశేఖర్‌బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ సమైక్యత చాటి చెప్పేలా గణతంత్ర వేడుకలను నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఇందిరాగాంథీ మున్సిపల్ స్టేడియం ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సిపి బి. రాజేశేఖర్‌బాబు తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న 76వ గణతంత్ర వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను సోమవారం జిల్లా కలెక్టర్ డా. …
Read More »‘‘కుష్టు’’ వ్యాధిని సమూలంగా నిర్మూలిద్దాం..
-వ్యాధి నిర్థారణ పరీక్షలను సద్వినియోగం చేసుకోండి. జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కుష్టు వ్యాధి నిర్మూలనలో భాగంగా ఈనెల 20వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేది వరకు జిల్లాలో కుష్టు వ్యాధి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని ‘‘కుష్టు’’ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దాడంలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. జిల్లా కుష్టు నివారణ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న కుష్టు వ్యాధి పరీక్షలకు …
Read More »రెడ్ రన్ కార్యక్రమంలో గెలుపొందిన విజేతలకు అభినందనలు….
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి నుండి హెచ్ఐవి నివారణలో భాగంగా అందరికీ అవగాహన కల్పించాలని గత అక్టోబరు నెలలో రెడ్ రన్ కార్యక్రమం నిర్వహించారు అందులో గెలుపొందిన విజేతలను గోవా లో నిన్న 18th న జరిగిన జాతీయస్థాయి రెడ్ రన్ పోటీలకు పంపించడం జరిగింది అందులో M. నరేష్ రెండవ బహుమతిని T/G కేటగిరీలో గెలుపొందడం జరిగింది. Dr A. Siri IAS project director ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి చేతుల …
Read More »ఆత్మనిర్భర్ పెట్టుబడిదారునిగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
తణుకు, జనవరి 2025: సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (I) లిమిటెడ్ (CDSL) యొక్క ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ ఫండ్ (IPF) భారతదేశంలోని పెట్టుబడిదారులకు ఆర్ధిక పెట్టుబడుల పట్ల అవగాహన కల్పించి ప్రోత్సహించు కార్యకలాపములు నిర్వహించుటకు నిర్దేశించిన సంస్థ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తణుకు పట్టణంలో విద్యార్థులకు పెట్టుబడి గురించి అవగాహన కలిగించు కార్యక్రమం నిర్వహించింది. ఈ అవగాహన సదస్సును స్థానిక SKSD మహిళా కళాశాలలో నిర్వహించారు. ఈ సదస్సులో విద్యార్థులకు ఆర్ధిక పెట్టుబడుల పైన అవగాహన పెంపొందించుటపై దృష్టి సారించి, పెట్టుబడిదారులకు పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు …
Read More »ఆర్ధిక పెట్టుబడులు పైన విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
-అవగాహన సదస్సుకు హాజరైన విద్యార్థులు ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (I) లిమిటెడ్ (CDSL) యొక్క ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ ఫండ్ (IPF) భారతదేశంలోని పెట్టుబడిదారులకు ఆర్ధిక పెట్టుబడుల పట్ల అవగాహన కల్పించి ప్రోత్సహించు కార్యకలాపములు నిర్వహించుటకు నిర్దేశించిన సంస్థ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు పట్టణంలో విద్యార్థులకు పెట్టుబడి గురించి అవగాహన కలిగించు కార్యక్రమం నిర్వహించింది. ఈ అవగాహన సదస్సును CRR డిగ్రీ కళాశాల, ఏలూరులో నిర్వహించారు. ఈ సదస్సులో విద్యార్థులకు ఆర్ధిక పెట్టుబడుల పైన అవగాహన పెంపొందించుటపై …
Read More »చిరు నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..
-హెల్మెట్ లేని డ్రైవింగ్ క్షమించరాని నేరం -డి .టి .సి ఎ. మోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపటం క్షమించరాని నేరమని చిన్న నిర్లక్ష్యానికి నిండు ప్రాణాన్ని బలిచేసుకోవద్దని ఉప రవాణా కమిషనర్ ఎ. మోహన్ అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్బహించిన బైక్ ర్యాలీ ని డిటిసి ఎ మోహన్ మరియు రవాణా శాఖ అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భం గా డిటిసి మోహన్ మాట్లాడుతూ రహదారి …
Read More »లక్ష్యాలు అథిగమించేలా హౌసింగ్ అధికారులు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని హౌసింగ్ లే అవుట్లలో ఇళ్ళ నిర్మాణాలు ప్రతి వారం నిర్దేశించిన లక్ష్యాలు అథిగమించేలా హౌసింగ్ అధికారులు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ అభివృద్ధి , సంక్షేమ పథకాలపై ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ …
Read More »