-డి ఆర్వో టి సీతారామ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా, ఇతర వేదికల ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను జవాబుదారీతనం ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవిన్యూ అధికారి టి సీతారామ మూర్తి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లో ప్రజల నుంచి జిల్లా స్థాయి అధికారులతో కలిసి అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా రెవిన్యూ అధికారి టి సీతారామ మూర్తి మాట్లాడుతూ, ప్రజా సమస్యలు పరిష్కారం కోసం అర్జీ …
Read More »Daily Archives: January 20, 2025
మధ్యవర్తిత్వం మరియు రాజీ ప్రాజెక్ట్ కమిటీ (MCPC) ఆధ్వర్యంలో కేసుల సత్వర పరిష్కారం అయ్యే అవకాశం
-ఈ నెల 20 వ తేది నుంచి 24 వ తేది వరకు జ్యుడీషియల్ అధికారులకు, అడ్వకేట్లకు శిక్షణ అందించనున్నాం. -జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు వారి సూచనలతో మధ్యవర్తిత్వం రాజీ నేపథ్యం లో ఎమ్ సి పి సి విధానం పై జ్యుడీషియల్ అధికారులకు, అడ్వకేట్లకు అవగాహనా తో కూడిన శిక్షణ అందించడం జరుగుతొందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక …
Read More »మొవ్వ జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
మొవ్వ, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజాతో కలిసి మొవ్వ మండలంలోని మొవ్వ జడ్పీ ఉన్నత పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ప్రతిరోజు భోజనం సిద్ధం చేస్తున్నదీ లేనిదీ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో వారు విద్యార్థులతో కలిసి భుజించారు. తొలుత వారు పాఠశాలలో కలియతిరిగి విద్యార్థులకు వంట చేసే ప్రదేశాన్ని, తాగునీటి వసతి, అదేవిధంగా …
Read More »ఈ నెల 22,23,24,28,29 మరియు 30 వ తేదీలలో నిర్వహించనున్న JEE (Main) 2025 పరీక్షలు ఆన్లైన్ ద్వారా నిర్వహించబడును .ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలి
-తిరుపతి జిల్లాలో మూడు కేంద్రాలలో 1242 మంది అభ్యర్థులు హాజరు : జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 22,23,24,28,29 మరియు 30 తేదీలలో నిర్వహించనున్న JEE (Main) 2025 పరీక్షల కొరకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. JEE (Main) 2025 పరీక్షలు 3 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతందన్నారు. 22, 23, 24, 28, 29 తేదీలలో మొదటి …
Read More »పనుల పురోగతి, ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక సమీక్షా సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని డొంక రోడ్ 3 వంతెనల వద్ద రైల్వే శాఖ చేపట్టిన నూతన ట్రాక్ ఎక్స్ టెన్షన్ పనులు ఫిబ్రవరి 10 నాటికి పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలని, ఇప్పటికే ట్రాఫిక్ రద్దీతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ రైల్వే అధికారులకు స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ గారు తమ చాంబర్ లో రైల్వే, జిఎంసి ఇంజినీరింగ్ అధికారులు, ట్రాఫిక్ పోలీస్ అధికారులు, పట్టణ …
Read More »ప్రజలు ఇస్తున్న ఆర్జీలను అధికారులు సమగ్రంగా పరిశీలించి, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి…
గుంటూరు నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ యువర్ కమిషనర్, పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న ఆర్జీలను భాధ్యతగా అధికారులు సమగ్రంగా పరిశీలించి, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్, కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత డయల్ యువర్ కమిషనర్ ద్వారా …
Read More »విస్తరణ పూర్తి అయిన ప్రాంతంలో రోడ్ నిర్మాణ పనులను తక్షణం ప్రారంభించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏటి అగ్రహారం విస్తరణ పనులు వేగంగా చేపట్టాలని, విస్తరణ పూర్తి అయిన ప్రాంతంలో రోడ్ నిర్మాణ పనులను తక్షణం ప్రారంభించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కమిషనర్ గారు ఏటి అగ్రహారం మెయిన్ రోడ్ విస్తరణ పనులను, పట్టాభిపురం మస్టర్ పాయింట్, దుర్గా నగర్ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత చుట్టగుంట సెంటర్ …
Read More »జన సంద్రంగా నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం… సందర్శన కోసం తరలి వస్తున్న జన సందోహం
-నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం పర్యావరణ సమతుల్యాన్ని కాపడదాం… ప్రతి ఒక్కరూ నేలపట్టు సందర్శించి ప్రకృతిని ఆస్వాదించాలని కోరిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తడ సూళ్లూరుపేట, నేటి పత్రిక ప్రజావార్త : ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 సందర్భంగా మూడవ రోజు సోమవారం కూడా నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం జనసంద్రంగా మారింది, నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం పర్యావరణ సమతుల్యాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా కాపాడదామని, నేలపట్టు పక్షులు అభయారన్యాన్ని అందరూ సందర్శించి ప్రకృతిని ఆస్వాదించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ …
Read More »ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను అందజేసిన జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చంద్రగిరి మండలం, నారావారిపల్లికి తన సొంత గ్రామానికి సంక్రాంతి పండుగ సందర్భంగా విచ్చేసిన సందర్భంలో మంగళంకు చెందిన చెంచయ్య నాయుడు యాక్సిడెంట్ అయి ఒక కాలుకి రాడ్ వేశారని, దాని కారణంగా ఆరోగ్యం క్షీణించి పనిచేయలేని పరిస్థితికి వచ్చాము అని బతుకు తెరువు కష్టమైందని ఆర్థిక స్తోమతి లేనందున ఇబ్బంది పడుతున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ రోజు జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ ఆ …
Read More »విద్యార్థినీ విద్యార్థులకు పులికాట్ ఫ్లెమింగో పక్షుల సందర్శన ఉచిత బస్సుల ఏర్పాటుతో పాటు భోజన సదుపాయం
-జిల్లాలోని పలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు పులికాట్ ఫ్లెమింగో పక్షుల సందర్శన ఉచిత బస్సుల ఏర్పాటుతో పాటు భోజన సదుపాయం కల్పించుట జరిగింది తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జిల్లా యందలి అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అందరికీ ఫ్లెమింగో పక్షుల గురించి పులికాట్ సరస్సు నందు పక్షుల యొక్క ఆగమనం మొదలగు విషయాలపై తెలియజేయు నిమిత్తం పూర్తిగా ఉచితంగా ప్రైవేటు యాజమాన్య పాఠశాలల బస్సుల ద్వారా ఫ్లెమింగో ఫెస్టివల్ …
Read More »