గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి సందర్భంగా గొల్లపూడిలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు సందర్శించారు. లైబ్రరీ వీధిలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంతో పాటు గాంధీ బొమ్మ సెంటర్‌లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను సందర్శించి విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతులు పాడిపంటలతో కళకళలాడాలని, ప్రజల జీవితాల్లో సుఖశాంతులు …
Read More »
Prajavartha Online Telugu News