Breaking News

ఈవిఎం గోడౌన్‌లను త‌నిఖీ చేసిన జిల్లా క‌లెక్ట‌ర్‌ డా ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి నెల నిర్వహించే త‌నిఖీ లో భాగంగా రేణిగుంట వద్ద గల ఈవీమ్స్ మరియు వివిప్యాట్ లను భధ్రపరిచే గోడౌన్‌లను త‌నిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్. త‌నిఖీ లో భాగంగా ష‌ట్ట‌ర్ల‌కు వేసిన సీళ్ల‌ను, సిసి కెమెరాలను పరిశీలించి భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మంలో జి ఎన్ ఎస్ ఎస్ డిప్యూటీ కలెక్టర్, నోడల్ అధికారి సుధారాణి, ఎన్నిక‌ల సూప‌రింటిండెంట్ ప్రసాద్, రేణిగుంట తాసిల్దార్ సురేష్ ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *