Breaking News

యాజమాన్య, కార్మికుల సమస్యలను త్వరిగతిన పరిష్కరిస్తాం

-సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు,యాజమాన్యాల సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హామీ ఇచ్చారు. గురువారం సచివాలయంలో సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యంతో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ భేటీ అయ్యారు. భేటీ లో కార్మికుల సమస్య లు పై మంత్రి వాసంశెట్టి సుభాష్ చర్చించారు. సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యులు పడుతున్న పలు సమస్యలు మంత్రికి ఫ్యాక్టరీ యాజమాన్యలు విన్నవించారు. మంత్రి సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని కూటమి ప్రభుత్వం హయంలో కార్మికులు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *