విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల సౌకర్యార్థం వివిధ రకాల పన్నులు చెల్లించుటకు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల 13 క్యాష్ కౌంటర్లలో ఆరు క్యాష్ కౌంటర్లు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారంనాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మూడు సర్కిల్ కార్యాలయాలలో గల ఆరు క్యాష్ కౌంటర్లలు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు పన్ను చెల్లింపు చెల్లింపులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.
Tags vijayawada
Check Also
మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …
Prajavartha Online Telugu News