విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ది బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బుద్ధగయ, మహా బోధి, మహా విహార్, విముక్తి సాధనకై ‘మహా జ్ఞాన దీక్ష’ నిర్వహించారు. శుక్రవారం విజయవాడ ధర్నా చౌక్ వద్ద జరిగిన కార్యక్రమంలో ది బెస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు వై.హరిబాబు మీడియాతో మాట్లాడుతూ జ్ఞానవంతులైన ప్రపంచ బౌద్ధుల్లారా మేధావుల్లారా ఏకంకండి మహా బోధి మహావీరుని పరీక్షించుకుందాం కదలిరండిని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని 40 బౌద్ధ పురాణత ఆరామాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరీక్షించే అభివృద్ధికి కృషి చేయాలన్నారు. మహా బోధి మహా విహార్ ను వెంటనే బౌద్ధులకు అప్పగించాలన్నారు. బీహార్ రాష్ట్ర ప్రభుత్వం బౌద్ధులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన 1949 బిటిఎం ఫ్యాక్టరీ రద్దు చేసి మహా బోధి మహా విహార్ పూర్తి బాధ్యతలను బౌద్ధులకే అప్పగించి వారి మనోభావాలను కాపాడాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశంలో బౌద్ధ అరామాలను పరీక్షించి వాటి అభివృద్ధికి దోహదపడాలి ప్రధాన డిమాండ్లు చేశారుఈ కార్యక్రమంలో తిబుద్దిష్టి సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్ర ప్రదేశ్ టెస్ట్ చైర్మన్ డాక్టర్ చంద్ర బోధి పటేల్ లీగల్ అడ్వైజర్ బి కే భారీ మోడీ జనరల్ సెక్రటరీ చక్కర్రావ్ దేహంగరి బౌద్ధిజీ ట్రెజరర్ రత్న సోంకుమార్ వివి దుర్గారావు కే వెంకట్రావు రాష్ట్రంలో ఉన్న బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News