Breaking News

ఈనెల 31 (సోమవారం) నాటి పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసల్ సిస్టం (పిజిఆర్ఎస్) రద్దు…

-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని ఈనెల 31 రేపు ( సోమవారం) ప్రభుత్వ సెలవు అయినందున సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని, జిల్లా కలెక్టరేట్ తో పాటు రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, మున్సిపల్ మండల కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినందున అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మిశ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *