Breaking News

‘‘రన్‌ ఫర్‌ జీసస్‌’’ను జయప్రదం చేయండి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈనెల 19న (శనివారం) ‘‘రన్‌ ఫర్‌ జీసస్‌’’ను నిర్వహిస్తున్నామని దీనిని అన్ని క్రైస్తవ సంఘాలు జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నామని మాజీ డిప్యూటి మేయర్‌ సిరిపురపు ఫిలిఫ్స్‌ గ్రిటన్‌, కాండ్రు సుధాకర్‌బాబు తెలిపారు. గురువారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శనివారం ఉదయం 6.00 గం.కు బెంజ్‌ సర్కిల్‌ సెయింట్‌ పాల్స్‌ కెథడ్రల్‌ నుండి 5వ నెంబర్‌ రోడ్‌ నుండి సిఎస్‌ఐ సెయింట్‌ బాసిలికా వరకు యేసు క్రీస్తు పునరుదనాన్ని‘‘రన్‌ ఫర్‌ జీసస్‌’’ (యేసు కొరకు పరుగు) వుందన్నారు. రన్‌ ఫర్‌ జీసస్‌ కార్యక్రమంలో నగరంలోని అన్ని క్రైస్తవ సంఘాలు ఒకే వేదిక మీదకు వచ్చి నిర్వహించటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సంఘాలు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *