Breaking News

స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వర్ణాంధ్ర స్వచంద్ర కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర శనివారం ఉదయం శాఖాధిపతులు, అధికారులు మరియు సిబ్బందితో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో అన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్లో శనివారం జరగబోయే స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహణ పకడ్బందీగా జరగాలని, ఈ వేస్ట్ గురించి తెలియపరిచే అవగాహన కార్యక్రమాలు పెంచాలని, ప్రజలకు ఈ వేస్ట్ ద్వారా తెలియపరచడమే కాకుండా ప్రజల ద్వారా ఈ వేస్ట్ ను కాలువల్లో చెత్తబుట్టలో పడేయకుండా స్వీకరించాలని తెలిపారు. నగర పరిధిలో గల మూడు జోనల్ కార్యాలయాలలో నూ ఈ వేస్ట్ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించి ప్రజలకు అవగాహన పెంచాలని, ప్రతివార్డ్ లో కూడా కార్యక్రమం అవగాహన కల్పించే విధంగా జరగాలని అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *