తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
బి వి ఎస్ ఆర్ కంపెనీ వాళ్ళు చేపడుతున్న క్రిసిటీ అభివృద్ధి పనుల్లో భాగంగా మౌలిక సదుపాయాల నిర్మాణాలైనా లేఅవుట్లు, రోడ్లు, మంచినీటి ట్యాంకులు, బ్రిడ్జిల పనుల పురోగతిని సమీక్షించారు. ఈ పనులను నిర్దేశిత గడువులోగ పనులు పూర్తి కావాలనీ గుత్తేదారులను, అధికారులను తెలిపారు. గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, గుత్తేదారు గోపాలరెడ్డి, జనరల్ మేనేజర్ చెన్నకేశవులు, తాసిల్దార్ శ్రీనివాసులు తదితరులు కలెక్టర్ గారి వెంట ఉన్నారు.
Prajavartha Online Telugu News