విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
RSK లు -107 ఉన్నవి
ధాన్యము కొనుగోలు టార్గెట్ – 50,000 MTs
జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు
జిల్లా లోని ధాన్యము కోనుగోలు కేంద్రాల తేదీ: 02.04.2025 న నుండి ప్రారంభము అయినవి.
గోనె సంచులను ఈ క్రింది విధముగా వివిధ డివిజన్ లో సమకూర్చబడ్డాయి
తిరువూరు డివిజన్ – 5,17,280
విజయవాడ డివిజన్ – 6,25,700
నందిగామ డివిజన్ – 2,56,604
Total 13, 99,584
గోనె సంచులతో పాటు RSK ల నందు అవసరం అయిన లేబర్ మరియు రవాణా వాహనములు కూడా అందుబాటులో ఉంచబడినవి. గోనె సంచుల మరియు రవాణా వాహనములు అవసరం అయిన వారికి ముందస్తుగా కూడా ఇవ్వడం జరుగుతుంది. రైస్ మిల్లర్స్ కి బ్యాంక్ గ్యారంటీ అందుబాటులో ఉన్నది.
ధాన్యముకు కనీస మద్దతు ధర ఒక క్వింటాకు
గ్రేడ్ A – Rs.2,320
కమాన్ – Rs.2,300
PACS నిర్వహించు RSKs మొత్తము – 77 RSKs.
DCSM నిర్వహించు RSKs మొత్తము – 30 RSKs.
మొత్తము:107 RSKs
తిరువూరు డివిజన్ పరిధిలో ఉన్న RSKs ల సంఖ్య మొత్తము – 41 RSKs
విజయవాడ డివిజన్ పరిధిలో ఉన్న RSKs ల సంఖ్య మొత్తము – 25 RSKs
నందిగామ డివిజన్ పరిధిలో ఉన్న RSKs ల సంఖ్య మొత్తము -41 RSKs
ఇప్పటి వరకు కొనుగోలు చేసిన మొత్తము – 41,559 మెట్రిక్ టన్నులు
ధాన్యము కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యము కొన్న రైతుల సంఖ్య – 3,307 రైతులు
ధాన్యము కొనుగులు చేసిన మొత్తము విలువ రూ. 89.89 కోట్లు
అందులో రైతులకు చెల్లించిన మొత్తము రు. 75.77 కోట్లు
చెల్లించుటకు సిద్ధముగా ఉన్న మొత్తము రు. 7.22 కోట్లు
ఒక పంట కాలములో ఒక రైతు నుండి గరిష్టముగా 25 ఎకరాల ధాన్యమును కొనుగోలు చెయ్యడం జరుగుతుంది. MTU 1010 కూడా కోనుగులు చెయ్యడం జరుగుతోంది రైతులు దానిని గమనించి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవలెను. రైతులు దయచేసి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవలెను దళారులకు ధాన్యము అమ్మి నష్టపొరాదు. వాతావరణ ప్రతికూల సమయములో కూడా ధాన్యము కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి మీ ధాన్యమును కనీస మద్దతు ధర దక్కేలా అమ్ముకోగలరు. వాతావరణం దృష్యా రైతులకు 1,000 తార్పలిన్స్ అందుబాటులో ఉంచి ఉన్నారు. జిల్లా సివిల్ సప్లైస్ మేనేజర్ కార్యాలయము కంట్రోల్ రూమ్ నెంబర్-7702003571.
Prajavartha Online Telugu News