Breaking News

కొవ్వూరు లో బోట్స్ నిర్వాహకులకు ఏప్రియల్ 29 న అవగాహన సదస్సు

-నిర్మలా కుమారి

కొవ్వూరు/ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గోదావరి నదిలో చెక్క పడవలు (నావలు), తెప్పలు (ఫైబర్ బోటు)పై చేపల వేట చేసే మత్య్సకారులకు ఫిషింగ్ లైసెన్స్ పై అవగాహన కార్యక్రమం కొవ్వూరు లోని శివాలయం, వి ఐ పి ఘాట్ నందు ఏప్రియల్ 29 వ తేదీ మంగళ వారం నిర్వహిస్తున్నట్లు జిల్లా మత్స్య అధికారి/ జాయింట్ డైరెక్టర్ టి. నిర్మలా కుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు.
మంగళవారం సాయంత్రం 4.00 గంటల నుంచి సమన్వయ శాఖల అధికారులతో గోదావరి నదీ ప్రాంతంలో బోట్స్ నిర్వహించే వారితో శివాలయం విఐపీ ఘాట్ వద్ద సమావేశం నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *