Breaking News

ఏపీలో విజయవంతంగా జరిగిన ఎస్సెస్సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

-మొదటి రోజు 62.32% హాజరు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సెస్సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మొదటి రోజున ప్రథమ భాష పరీక్ష విజయవంతంగా జరిగిందని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు విజయ్ రామరాజు. వి, ఐ.ఎ.ఎస్., సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 35,686 మంది విద్యార్థులకు గాను 22,238 మంది హాజరు కాగా, 10,183 మంది గైర్హాజరయ్యారు. 765 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు జరుగుతుండగా, 543 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్‌లు తనిఖీ చేశాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *