తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
అడిషనల్ డైరెక్టర్ అనిల్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ ను104 నిర్వహణ సంస్థ భవ్య కంపెనీ నుండి ప్రతినిధులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు 104 రీజనల్ మేనేజర్ ఖలీమ్ 104 జిల్లా మేనేజర్ శేష సైనా రెడ్డి ఎగ్జిక్యూటివ్ రాజేష్, రాకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అదే విధంగా మొబైల్ మెడికల్ యూనిట్ను సందర్శించారు రోగులు వారి సిబ్బందితో మాట్లాడి 104 లో వైద్య సేవలు గురించి చర్చించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బాలకృష్ణ నాయక్ తనను కలిసి వారికి వైద్య సేవలకు సంబంధించిన పలు సూచనలు చేశారు.
Prajavartha Online Telugu News