Breaking News

వినాయక చవితి మహోత్సవాలలో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి

-వినాయకునికి ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి వెలంపల్లి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలోని వినాయక చవితి పందిర్లలో ఆదివారం నాడు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని వినాయకుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు అనంతరం అన్నదాన కార్యక్రమాలని ప్రారంభించి భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు.

స్థానిక 53వ డివిజన్, దూది ఫ్యాక్టరీ సందు వద్ద శ్రీ విగ్నేశ్వర సేవా సమితి వారి ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలలో భాగంగా నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు స్వామి వారి అన్నప్రసాదాన్ని వడ్డించారు.

స్థానిక చిట్టినగర్ నటరాజ్ వీధి నందు నటరాజ్ ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలలో భాగంగా నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు స్వామి వారి అన్నప్రసాదాన్ని వడ్డించారు.

స్థానిక 45వ డివిజన్ మిధులనగర్ లోని మిధులనగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలలో భాగంగా నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు స్వామి వారి అన్నప్రసాదాన్ని వడ్డించారు.

స్థానిక 40వ డివిజన్ ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ టిటిఐఏ స్కూల్ వద్ద విజయ గణపతి సేవా సమితి వారి ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలలో భాగంగా నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు స్వామి వారి అన్నప్రసాదాన్ని వడ్డించారు.

స్థానిక 40వ డివిజన్ భవానీపురం బ్యాంక్ సెంటర్ వద్ద మెగా ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలలో భాగంగా నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు స్వామి వారి అన్నప్రసాదాన్ని వడ్డించారు.

స్థానిక 51వ డివిజన్ వాగు సెంటర్ వద్ద శ్రీ మహా గణపతి ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలలో భాగంగా నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు స్వామి వారి అన్నప్రసాదాన్ని వడ్డించారు.

స్థానిక 52వ డివిజన్ పాతిన వారి వీధి వద్ద శ్రీ విగ్నేశ్వర సేవా సమితి వారి ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలలో భాగంగా నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు.

స్థానిక 34వ డివిజన్ కేదారేశ్వరపేట, ఖుద్దూస్ నగర్ వద్ద శ్రీ లక్ష్మి గణపతి సేవా సమితి వారి ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలలో భాగంగా నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు.

స్థానిక 43వ డివిజన్ రెడ్డి కాలనీ వద్ద హనుమాన్ ఫ్రెండ్స్ సర్కిల్, విగ్నేశ్వర సేవా సమితి వారి ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలలో భాగంగా నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ!

-క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం…అందుకే విద్యాశాఖ ఎంచుకున్నా -సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదాం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *