విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాషనే ఈద్ మీలాదున్నబి సందర్భంగా వన్ టౌన్ పంజా సెంటర్ నుంచి కాళేశ్వరరావు మార్కెట్ జుమ్మ. మస్జిద్ వరకు దావతే ఇస్లామి ఆర్గనైజర్ సలీమ్ అధ్వర్యంలో నిర్వహించిన జులూస్ లో జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ పాల్గొని అందరికీ ఈద్ శుభాకాంక్షలు తెలుపుతూ ముస్లిం సోదరులతో కలిసి జులూస్ లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు షేక్. అమీర్ భాష ,షేక్.గాయసుద్దిన్, ఏజస్.షేక్, సయ్యద్ అబ్దుల్ నజీబ్,మోహమద్ధ్ సయ్యద్ మోహినుద్దీన్, సిద్ధికి,ఖాజా,కరిముల్ల,షరీఫ్, బాషా, సాధిక్ మరియు వెన్నా శివ శంకర్ , నల్లబిల్లి.కనకరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News