తోట్ల వల్లూరు/విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తోట్లవల్లూరు మండలంలోని దక్షిణ వల్లూరు, చాగంటిపాడు, యాకమూరు, గరికపర్రు, దేవరపల్లి, వల్లూరుపాలెం, చినపులిపాక రొయ్యూరు గ్రామాలలో బుధవారం విజయవాడ సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ విస్తృతంగా పర్యటించి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి తీరును పరిశీలించారు.ఆయా గ్రామాల్లో హౌసింగ్ లే అవుట్లను పరిశీలించారు. పాములలంక గ్రామంలో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదించబడిన భూమిని కలెక్టర్ సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ తనిఖీ చేశారు. అనంతరం చాగంటిపాడు గ్రామంలో సచివాలయాన్ని తనిఖీ చేసారు.
Tags vijayawada
Check Also
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నమంత్రి నాదెండ్ల మనోహర్
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారిని రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల …