‘రుడా’ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ దినోత్సవ వేడుకలు 

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా) కార్యాలయంలో రుడా చైర్ పర్సన్ శ్రీమతి మేడపాటి షర్మిల రెడ్డి ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు జరిపించారు. ఈ సందర్భంగా రుడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి మహిళాలు కోసం మాట్లాడుతూ ప్రారంభంలో మహిళా దినోత్సవం వేరు వేరు తేదీలలో ఆచరించబడింది. ముందుగా 1910 ఆగస్టులో అంతర్జాతీయ మహిళా సమావేశం కోపెనహాగెన్ లో జరిగిందని. 1914 వరకు మహిళా సమస్యల గురించి ఎన్నో ఆందోళనలు జరిగివి అని మహిళలకు ఓటుహక్కుతో పాటు అన్నింటిలోనూ సమానహక్కులు ఇవ్వాలని దీక్షలు కూడా చేపట్టేవరని తెలిపారు. అయితే 1914 మార్చి 8న నుండి మహిళా దినోత్సవంగా ప్రకటించుకున్నారు. అయితే అప్పటి నుంచి మహిళాలు అన్నింటిలో ముందు వుంటూ ఎంతో ప్రగతిని సాధించారాని అటు ఉద్యాగాలు చేస్తూ కుటుంబాన్ని కూడా ఎంతో చక్కగా నెట్టుకొస్తున్నారని కొనియాడారు. అలాగే అన్ని రంగాలలో ముందుంటూ ఎంతో ప్రగతిని సాధిస్తూ మగవాళ్ళకి ye మాత్రం తీసుపోరు అని ఇప్పటికి నిరూపిస్తున్నారని ప్రసించారు. అలాగే మహిళాలు ఇంకా ఎంతో అభివృద్ధిని సాదించాలి అని, దానికి అందరు కృషి చేయాలి అని ప్రశాంగించారు. ఈ కార్యక్రమంలో గౌరనీయులైన రుడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి, రుడా అధికారులు మరియు రుడా ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *