Breaking News

ఉచిత వేసవి శిక్షణ శిబిరం ముగింపు…

చిత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక అన్నయ్య సర్కిల్ నందు (అల్ ఇండియా రేడియో వెనకాల) వున్న ప్రభుత్వ గ్రేడ్ -1 శాఖా గ్రంథాలయం తిరుపతి 08-05-2023 నుండి 09-06-2023 వరకు నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరం ముగింపు సమావేశానికి ముఖ్యాతిదిగా పాల్గొన్న చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నైనార్ మదుబాల, ఈ సందర్భంగా చైర్మన్ గారు మాట్లాడుతూ ఈ శిక్షణా శిబిరంలో నేర్చుకున్న అంశాలను నిత్యజీవితంలో ప్రతి ఒక్కరూ పాటించాలని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పుస్తక పఠనం అలవర్చుకోవడం వలన సమాజంలో జరుగుతున్న వాటిని తెలుసుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని, , విశిష్టతగా విచ్చేసినటువంటి K, వెంకటరమణ  మండల రెవెన్యూ అధికారి తిరుపతి వారు మాట్లాడుతూ పిల్లలు సెల్ ఫోను పక్కన పెట్టి పుస్తకాలను చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని తాను చిన్నతనం నుండి గ్రంథాలయంలో చదివి ఈ స్థాయీకి వచ్చానన్నారు. మరియు సమాధ్యక్షులు నడ్డి నారాయణ ఇంపాక్ట్ మోటివేషన్ ట్రైనర్ తిరుపతి వారు మాట్లాడుతూ 08- మే 2023 నుండి నేటి వరకు నిర్వహించిన ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని పిల్లలందరూ చాలా చక్కగా వినియోగించుకున్నారని తెలిపారు ఈ సందర్భంగా ఇంతటి అవకాశాన్ని విద్యార్థినీ విద్యార్థులకు చేరువు చేసినటువంటి ఈ గ్రంథాలయ చైర్పర్సన్ మైనర్ మధుబాల ని ప్రశంసించారు ఇంకా ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా దామోదరం గోవింద ధామం ఫౌండర్ ప్రెసిడెంట్,  పి గోపాల్ Retd Ao Svu Tirupati M.D ముషీర్ అహ్మద్  Manger Union Bank Tirupati, మల్లేశ్వర రావు  Retd All india Redio Tirupathi  కడివేటి మునిరత్నం  ఉపాధక,  రెడ్డి ప్రసాద్, రవి, V.M లోకేష్ డ్రాయింగ్ మాస్టర్ శశి విద్యా సంస్థలు తిరుపతి మరియు గ్రంథాలయ అధికారి జే శివప్రసాద్ విద్యార్థులు పాఠకులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *