నాన్ ఆఫీసియల్ పర్సన్ ఇన్ ఛార్జ్ కమిటీ ఆఫీసియల్ పర్సన్ ఇన్ ఛార్జ్ కమిటీ…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ది..30-10-2023 వ తేదిన బ్యాంకు నందు ఉన్న అప్పటి నాన్ ఆఫీసియల్ పర్సన్ ఇన్ ఛార్జ్ కమిటీ ఆఫీసియల్ పర్సన్ ఇన్ ఛార్జ్ కమిటీ నియమించుట జరిగినది. కమిటీ సభ్యులు గా (1) చైర్ పర్సన్ గా జాయింట్ కలెక్టర్, తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం. (2)మెంబర్ గా జిల్లా సహకార ఆడిట్ ఆఫీసర్. తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం (3) అసిస్టెంట్ రిజిస్ట్రార్ (Estt), O/o. డివిజినల్ సహకార కార్యాలయం, రాజమహేంద్రవరం, ది.31-10-2023 వ తేదిన వారు బాధ్యతలు స్వీకరించుట జరిగినది.

అయితే  హైకోర్టు ఆంధ్రప్రదేశ్ వారు W.P.No.30478/2023 Dt.24-11-2023 నందు యొక్క కాలపరిమితి ది.26-12-2023 తో పూర్తి అయ్యేంత వరకు స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీచేసినవారు. సదరు కోర్ట్ ఆర్డర్ ప్రకారం జాయింట్ కలెక్టర్ తో కూడిన ఆఫీసియల్ పర్సన్ ఇన్ ఛార్జ్ కమిటీ వారు గత కమిటీ యొక్క కాలపరిమితి పూర్తి అయ్యేంత వరకు బ్యాంకు యొక్క ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించియుండలేదు. గడువు ముగిసిన తదుపరి ది.27-12-2023 వ తేదీన మరల బ్యాంకు నందు బాధ్యతలు స్వీకరించి తదనంతరం ది.. 29-12-2023 వ తేదిన బోర్డ్ మీటింగ్ నిర్వహించుట జరిగినది.

కమిటీ వారు ఋణములు తిరిగి వసూలు చేయించుటకు, NPA పద్దులు పూర్తి స్థాయి లో వసూలుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చర్యలు చేపడుతున్నట్లు తెలియజేసినారు. అదేవిధంగా క్రొత్త లోన్లు మంజూరు చేయుటకు సిబ్బందికి పలు సూచనలు జారీ చేసియున్నారు. బ్యాంకు మరింత అభివృద్ధికి సిబ్బంది అంత కష్టపడి మంచి సర్వీస్ అందించి తద్వారా బ్యాంకు అభివృద్ధి కు మరింత పాటు పడవలసినది గా సూచించినారు.

బ్యాంకు వ్యవస్థాపకులు కీ ॥ శ ॥ సరిపెల్ల విశ్వేశ్వర ప్రసాద రావు  ఆశయాలకు అనుగుణంగా కమిటీ వారు ఖాతాదారులకు, మెంబర్లకు మరింత మెరుగైన సేవలు అందించగలమని ఈ బ్యాంకు ను మరింత అభివృద్ధి పదం లో ముందుకు నడిపిస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *