వెల్లంపల్లి శ్రీనివాసరావు కు శుభాకాంక్షలు తెలిపిన పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపి భారీ మెజార్టీతో గెలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వైఎస్ఆర్సిపి నాయకులు పోతిన వెంకట మహేష్ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *