పవిత్ర హాజ్ యాత్రకు బయలుదేరిన హాజ్ యాత్రికులు

-పచ్చ జెండా ఊపి యాత్రను ప్రారంభించిన హర్షవర్ధన్

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
2024 పవిత్ర హాజ్ యాత్రను రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి, చైర్మన్ హాజ్ ఆపరేషన్స్ హర్షవర్ధన్ సోమవారం తెల్లవారుజామున గన్నవరం ఈద్గా జామా మసీదు హాజ్ క్యాంపు నుండి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. వక్ఫ్ బోర్డు సీఈవో మరియు హాజ్ కమిటీ ఈవో అబ్దుల్ ఖదీర్ మరియు హాజ్ కమిటీ సభ్యులు సి ఆర్ డి ఏ అదనపు కమిషనర్ అలీం భాష, దూదేకుల కార్పొరేషన్ ఎండి గౌస్ పీర్, ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మస్తాన్వలి తదితరులు హాజ్ యాత్రికులకు అభినందనలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *