Breaking News

iJU జాతీయ నాయకులు స్వర్గీయ అంబటి ఆంజనేయులు ప్రథమ వర్ధంతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
iJU జాతీయ నాయకులు స్వర్గీయ అంబటి ఆంజనేయులు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించిన ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు I.V సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, IJU నాయకులు ఎస్కే బాబు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు యేచూరు శివ. విజయవాడ అర్బన్ యూనియన్ అధ్యక్షులు చావా రవి, కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాస నాగరాజు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సి.హెచ్ రమణారెడ్డి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు మీరా, రాష్ట్ర నాయకులు భక్తవత్సలం, విజయవాడ యూనియన్ నాయకులు రామారావు, సురేంద్ర, చలపతిరావు, రఘు, కోశాధికారి బి.వి శ్రీనివాస్, పలువురు పలువురు యూనియన్ నేతలు ఘనంగా నివాళులర్పించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *