టాలీ & GST కోర్స్ ట్రైనింగ్ ప్రారంభోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈరోజు సెప్టెంబర్ 14, 2024 వాసవ్య మహిళా మండలి, HCL ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న AMMA ప్రాజెక్ట్ లో భాగంగా అన్నపూర్ణ మెమోరియల్ మోడరన్ డిగ్రీ కళాశాల లోని విద్యార్థులకు టాలీ మరియు GST కోర్స్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు టాలీ నైపుణ్యభివృద్ధి పై భవిష్యత్తులో ముందుకెళ్లడం, ఫైనాన్స్సియల్, విద్యార్థులు వారి యొక్క స్కిల్ పెంచుకోవాలని, ప్రతి పనిలో టైం మేనేజ్మెంట్ ఉండాలని, విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో వాసవ్య మహిళా మండలి ప్రెసిడెంట్ బి. కీర్తి, కళాశాల ప్రధానోపాధ్యాయులు రాజ్ పాల్, పూర్ణిమ, ట్రైనర్ జి. సందీప్, కళాశాల సిబ్బంది మరియు వాసవ్య మహిళా మండలి సిబ్బంది పాల్గొనడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *