Breaking News

Tag Archives: guntur

ముగిసిన రాష్ట్ర స్థాయి యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ పోటీలు…

-“నవ భారత నిర్మాణానికి యువత సహకారం మరియు పరిష్కారాలు అవసరం ” బి జె ప్రసన్న నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు యానాం సంచాలకులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నవ భారత నిర్మాణానికి యువత యొక్క స్వరం మరియు విధానపరమైన నిర్ణయాలకు సహకారం అవసరం అని నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు యానాం సంచాలకులు బి జె ప్రసన్న అన్నారు భారత ప్రభుత్వము, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా …

Read More »

“సామాన్యుల దృక్కోణాన్ని జాతీయ స్థాయిలో వ్యక్తీకరించడానికి యువతకు జాతీయ యువ పార్లమెంట్ ఫెస్టివల్ ఒక అవకాశం”… : బి జె ప్రసన్న

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వము, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర, గుంటూరు వారి ఆధ్వర్యంలో శనివారం జాతీయ యువ పార్లమెంట్ ఫెస్టివల్ కార్యక్రమం లో భాగంగా కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, జిల్లాల వారికి జిల్లా స్థాయి లో ప్రధమ మరియు ద్వితీయ స్థానాల ఎంపిక కొరకు ఈ రోజు అనగా 19 -02 -2022 న ఉదయం 9:30 గంటల నుండి వర్చ్యువల్ పద్దతిలో ఆయుష్మాన్ భారత్, బేటీ బచావో …

Read More »

హరే కృష్ణ గోకుల క్షేత్రానికి సీఎం వైయస్.జగన్ భూమి పూజ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తాడేపల్లి మండలం కొలనుకొండలో ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న హరే కృష్ణ గోకుల క్షేత్రానికి రాష్ట్ర మఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం భూమి పూజ చేశారు. భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి ముందుగా భూవరహా స్వామి యజ్ఞం పూర్ణహుతి చేసి, భూమి పూజ చేసి శాస్తోక్తంగా గోకుల క్షేత్ర నిర్మాణంకు భూమి పూజ చేశారు. బాలకృష్ణుడు, రాధ …

Read More »

కోవిడ్ -19 తో చనిపోయిన వారి కుటుంబాల పిల్లలకు పౌష్టికాహారం, నిత్యావసర సరుకులు పంపిణి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : హెల్ప్ ఆర్గనైజేషన్, స్త్రీ శిశుసంక్షేమ శాఖ , గుంటూరు వారి సహకారంతో కోవిడ్ -19 లో చనిపోయిన వారి కుటుంబాల పిల్లలకు పౌష్టికాహారం, నిత్యావసర సరుకుల పంపిణీ శుక్రవారం ఉదయం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి  కే.రత్నకుమార్ ద్వారా పంపిణీ జరిగింది. హెల్ప్ ఆర్గనైజేషన్, స్త్రీ శిశుసంక్షేమ శాఖ , గుంటూరు వారి సహకారంతో కోవిడ్ -19 తో తల్లి / తండ్రి లేదా ఇద్దరు చనిపోయిన …

Read More »

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా…

-హోంశాఖ మంత్రిసుచరిత గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టులపై దాడుల నివారణ కమిటీల పునరుద్ధరణకు కృషి చేస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంశాఖమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. శుక్రవారం ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ గుంటూరు జిల్లా నూతన సంవత్పర క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా నాయకులకు రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్నసమస్యలను మంత్రి సుచరిత దృష్టికి తీసుకొనివెళ్ళగా కరోనాతో అసువులుబాసిన జర్నలిస్టులకు ప్రభుత్వ ప్రకటించిన 5లక్షల ఎక్షగ్రేషియా, కార్పొరేట్ విద్యాసంస్థలలో వందశాతం పీజురాయుతీ, దాడులపై కమీటీలుఏర్పాటుతో పాటు జర్నలిస్టుల సమస్యలను వివరించగా, …

Read More »

పడవ కార్మికుల ధర్నా….

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా నదిలో ఇసుక పడవ యజమానులను అనుమతించాలి. మాఫియాను నిరోధించాలి. భవన యజమానుల కడగండ్లను తీర్చాలి. ధర్నాలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు. పడవ కార్మికుల ధర్నా…. మీడియాతో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ కృష్ణా నదిపై జీవిస్తున్న పడవల యజమానులకు, కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరుతూ గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జీవో నెం: 25 ను కృష్ణ, గుంటూరు జిల్లాకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. …

Read More »

గుంటూరులో ఆప్కో నూతన షోరూం ప్రారంభించిన సుచరిత

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత కార్మికుల ఉన్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలను సద్వినియోగం చేసుకుని ఆర్ధిక స్వావలంబన సాధించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత సూచించారు. గుంటూరు లక్ష్మిపురం ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆప్కో షోరూంను మంగళవారం మంత్రి ప్రారంభించారు. వినియోగదారులకు అవసరమైన వస్త్ర శ్రేణిని అందుబాటులోకి తీసుకువచ్చేలా నేతన్నలు కొత్త వెరైటీలను సిధ్దం చేయాలని ఈ సందర్భంగా సుచరిత అన్నారు. ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు మాట్లాడుతూ ప్రస్తుత కాలానికి అనుగుణంగా సరిక్రొత్త వెరైటీలతో ఆప్కో …

Read More »

విమర్శ అవసరమే … నింద … పనికిరాదు…

-గ్రంధావిష్కారణ … సాహితి పురస్కారప్రదాన సభలో డాక్టర్ వృషాదిపతి.. గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏ అంశంలో అయిన .. ఏ పనిలో అయిన సున్నిత విమర్శ అత్యవసరం … దీని వల్ల భవిష్యత్లో సరిదిద్దుకునే అవకాశం కల్గుతుంది … అయితే పనిగట్టుకుని నిందించడం సరికాదని ప్రముఖ సాహితివేత్త డాక్టర్ మొవ్వా వృషాదిపతి అన్నారు ..ఎపిఎస్ ఆర్టిసి ఎం.డి సి హెచ్ ద్వారకా తిరుమలరావు సహోదరి రచయిత్రి డాక్టర్ సి హెచ్ సుశిలమ్మ రచించిన “విమర్సనాలోకనం “ గ్రంధావిస్కరణ సభ శుక్రవారం సాయంత్రం …

Read More »

రిలయన్స్ జ్యువెల్స్ ఈ వెడ్డింగ్ సీజన్‌లో క్లాసిక్ బ్రైడల్ జ్యువెలరీ లైన్‌ ప్రారంభించింది…

-రిలయన్స్ జువెల్స్ #SampannVivah థీమ్ తో వెడ్డింగ్ సీజన్ కు సన్నాహమైనది గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన జువెలరీ బ్రాండ్ రిలయన్స్ జ్యువెల్స్, వివాహ వైభవం అందాలను మరింతగా పెంచేందుకు హ్యాండ్‌క్రాఫ్టెడ్, హెరిటేజ్ గోల్డ్ మరియు డైమండ్ ఆభరణాలతో క్లాసిక్ లైన్ డిజైన్‌లను విడుదల చేసింది. ఈ నూతన ఆభరణాల శ్రేణి ప్రారంభంతో, రిలయన్స్ జ్యువెల్స్ నవ వధువులు కాబోతున్న వారి జీవితంలో తరువాత దశ లో సౌభాగ్యం మరియు సంతోషం లభించాలని కోరుతున్నది. ఈ క్యూరేటెడ్ జ్యువెలరీ …

Read More »

ఆధునిక డ‌యాగ్నోసిస్ సెంట‌ర్ల ఏర్పాటుతో క‌రోనాకు అడ్డుక‌ట్ట…

-న‌గ‌రంలో అతిపెద్ద ఫ్రిజ‌మ్ అత్యాథునిక ల్యాబ‌రేట‌రీ ప్రారంభోత్స‌వంలో హోంమంత్రి మేక‌తోటి సుచ‌రిత‌ -గుంటూరు న‌గ‌రం ఆతిథ్యం మ‌రువ‌లేను- మిసెస్ ఇండియా వ‌ర‌ల్డ్ వైడ్ ఈస్ట్-2018 ఆకాంక్షా మంగ్లాని -ఇంటి వ‌ద్ద‌కే సేవ‌లు… సేవాభావంతో కొన్ని సేవ‌లు ఉచితం -ల్యాబ్ డైరెక్ట‌ర్లు డాక్ట‌ర్ అనీల్‌రెడ్డి, డాక్ట‌ర్ మ‌నీష్ వెల్ల‌డి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు న‌గ‌రంలో అతిపెద్ద ఫ్రిజ‌మ్ అత్యాధునిక ల్యాబ‌రేట‌రీని ఏర్పాటు చేసి, న‌గ‌ర వాసుల‌కు అందుబాటులోకి తీసుకురావ‌డం ముదావ‌హ‌మ‌ని ప‌లువురు వ‌క్తలు పేర్కొన్నారు. బృందావ‌న్ గార్డెన్స్ సెంట‌ర్‌లో నూత‌నంగా ఏర్పాటు చేసిన …

Read More »