మాచర్ల , నేటి పత్రిక ప్రజావార్త : పల్నాడు జిల్లా మాచర్ల మండలం, బెల్లంకొండవారిపాలెంలో 500 ఏళ్ల నాటి శాసనం ఆలనాపాలనా లేక నిర్లక్ష్యంగా పడి ఉందని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. గ్రామగ్రామాల్లో వారసత్వ సంపదను పరిరక్షించేందుకు చేపట్టిన ‘ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టేరిటీ’ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదివారంనాడు, బెల్లంకొండవారిపాలెంలో, పాఠశాల వెనుక భాగంలో చుట్టూ చెత్తా చెదారంతో నిండి భూమిలో కూరుకుపోయిన ఆ శాసన చారిత్రక ప్రాధాన్యతను గ్రామస్తులకు వివరించారు. …
Read More »
Prajavartha Online Telugu News