-ఐ.జే.యూ. పిలుపు మథుర (ఉత్తరప్రదేశ్), నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మే 10 న “జాతీయస్థాయి నిరసనదినం” పాటించాలని ఐ.జే.యు. జాతీయ కార్యవర్గ సమావేశం పిలుపు ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథుర నగరంలోని గోవర్ధన్ ప్యాలస్ సమావేశమందిరంలో జరుగుతున్న రెండురోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలు మంగళవారం సాయంత్రం ముగిశాయి. సమావేశాలకు ఐ.జే.యు. అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు. దేశంలో వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కుంటున్న వృత్తిపరమైన సమస్యలపై , ప్రభుత్వాల విధానాలపై సమావేశం లోతుగా చర్చించింది. జర్నలిస్టుల హక్కులను కాలరాయడంలో …
Read More »Tag Archives: madhura
కేంద్రప్రభుత్వ విధానాలు పత్రికాస్వేచ్ఛకు ప్రమాదకరం !
-ఐ.జే.యూ. ఆందోళన ! మథుర (ఉత్తరప్రదేశ్), నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాస్వామ్య మనుగడకి అత్యంత ఆవశ్యకమైన భావప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించుకునేందుకు పాత్రికేయులు సంఘటితంగా పోరాడాలని ఐ.జే.యు. జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాస్ రెడ్డి, సెక్రెటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్మూ పిలుపు ఇచ్చారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ రెండురోజుల జాతీయ కార్యవర్గ సమావేశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథుర లోని గోవర్ధన్ ప్యాలస్ సమావేశమందిరంలో ఏప్రిల్ 25 ఉదయం ప్రారంభం అయ్యింది! అధ్యక్షత వహించిన కే.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో పత్రికా స్వేచ్ఛకు మున్నెన్నడూ లేనంత …
Read More »
Prajavartha Online Telugu News