-నగరి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మహేష్ ఏడు నెలల కూతురికి ముఖ్యమంత్రి సహాయనిధి అందజేత నగరి, నేటి పత్రిక ప్రజావార్త : మంత్రి ఆర్కేరోజా నగరిలోని తమ క్యాంపు కార్యాలయంలో బాధితులకు బుదవారం ముఖ్యమంత్రి సహానిధి చెక్కును అందజేశారు. తమ చిన్నారి బేబి రుద్రాంక్షి (7months) `బైలియరి అట్రిసియం` తో బాధపడుతోందని ఆర్గాన్ మార్పిడి ఆపరేషన్ కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి నిధులు మంజూరు చేయించాలని తిరుమల వాస్తవ్యులైన డాక్టర్ కలవగుంట మహేష్ ప్రస్తుతం నగరి ప్రభుత్వానుపత్రిలో వైద్యులుగా పనిచేస్తున్నారు వారు మంత్రిని …
Read More »Tag Archives: nagari
పురాతన ఆలయము నకు జీర్ణోద్ధరణ, మహా కుంభాభిషేక మహోత్సవం…
నగరి, నేటి పత్రిక ప్రజావార్త : పురాతన ఆలయము నకు జీర్ణోద్ధరణ, మహా కుంభాభిషేక మహోత్సవం లో మంత్రి ఆర్కే రోజా సెల్వమణి దంపతులు పాల్గొన్నారు. శుక్రవారం నగరి మునిసిపాలిటీ ఏకాంబరకుప్పం మైన్ రోడ్ లో గల శ్రీ వరమూర్తి వినాయగర్ స్వామి వారి పురాతన ఆలయం లో కలశ పూజలు నిర్వహించి గోపురం పైన జరిగిన విశేష జీర్ణోద్ధరణ, మహా కుంభాభిషేక మహోత్సవం లో మన ఆంధ్ర రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడా శాఖా మంత్రి మరియు కృష్ణా …
Read More »నగరి నియోజకవర్గ క్రీడా సంబరాలను ప్రారంభించిన మంత్రి ఆర్కే రోజా…
నగరి, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడలను ఆడడం ద్వారా ఆరోగ్యం, సంతోషం మాత్రమే కాకుండా మెడల్స్, అవార్డులు, ప్రైజస్ లాంటి గుర్తింపు పథకాలు కూడా లభిస్తుందని మంత్రి ఆర్కే రోజా అన్నారు. కులాలు, మతాలకు సంబంధం లేకుండా అందరూ కలిసి కట్టుగా పాల్గొనే ఒకే ఒక్క ప్రధానమైన అంశం ఈ క్రీడలు మాత్రమే అని తెలిపారు. ఆదివారం నగరి డిగ్రీ కళాశాల మైదానంలో శాప్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) వారి ఆధీనంలోని క్రీడా వికాస మైదానాలు, భవనాలలో జరుగనున్న”సమ్మర్ క్యాంప్” పోటీలను …
Read More »
Prajavartha Online Telugu News