Breaking News

Tag Archives: nandyala

ఉగాది మహోత్సవాలు ఘనంగా నిర్వహించండి

-జిల్లా కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు నంద్యాల, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా శ్రీశైల మహాపుణ్య క్షేత్రంలో ఈ నెల 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించే ఉగాది మహోత్సవాలలో భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు దేవస్థానం, సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఉగాది మహోత్సవాలపై జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి, …

Read More »

రాయలసీమ సాగునీటి సాధన సమితి సిద్దేశ్వరం జలదీక్ష…

నంద్యాల, నేటి పత్రిక ప్రజావార్త : సిద్దేశ్వరం జలదీక్షకు రాయలసీమ ఎనిమిది జిల్లాల నుండి పార్టీలకు అతీతంగా వేలాదిగా తరలిరావాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి కోరారు. నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో సోమవారం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 31 వ తేదీన సిద్దేశ్వరం జలదీక్ష సంఘమేశ్వరం ఆలయ సమీపంలోని కృష్ణా నదిలో వేలాదిమంది రైతులతో నిర్వహిస్తున్నామని అన్నారు. ఏప్రిల్ 11 వ తేదీ …

Read More »

2021–22 విద్యా సంవత్సరంలో ‘జగనన్న వసతి దీవెన’ రెండో విడత చెల్లింపులు…

-విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు -పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువులు మాత్రమే -పేద పిల్లలు చదువుకుంటే బతుకులు మారుతాయి నంద్యాల, నేటి పత్రిక ప్రజావార్త : నంద్యాల లోని ఎస్‌పీజీ గ్రౌండ్స్‌లో శుక్ర‌వారం జ‌రిగిన జ‌గనన్న వసతి దీవెన రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి 10,68,150 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ.1,024 కోట్లు జమ చేశారు. కార్యక్రమ సభలో విద్యార్థులు, తల్లులను ఉద్దేశించి సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ … సంస్కరణలు–కొత్త జిల్లాలు: ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని …

Read More »