-మార్గదర్శకాలు పై అవగాహన కల్పించాలి -సువిదా ద్వారా ఇచ్చే అనుమతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి – ఆర్వో తేజ్ భరత్ రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల మోడల్ ప్రవర్తనా నియమావళి మరియు సువిధ ఆప్, ఫ్లైయింగ్ స్వాడ్స్ , స్టాటిస్టికల్ సర్వైవల్ స్క్వాడ్స్ , వీడియో సర్వైవల్ బృందాల నోడల్ అధికారులు, సిబ్బంది ఎంతో జవాబుదారీ తనంతో కూడిన విధి నిర్వహణ నిర్వహించాల్సి ఉంటుందని రాజమండ్రీ రూరల్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి, జాయింట్ …
Read More »Tag Archives: Rājamahēndravaraṁ
ప్రచారం కోసం అనుమతులు తప్పనిసరి
– అనుమతులు కోసం అవసరమైన రుసుము చెల్లించాలి -ఆయా ప్రభుత్వ శాఖల నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలి -అసంపూర్తిగా వున్న దరఖాస్తులకు అమోదం ఇవ్వడం సాధ్య పడదు -ప్రచారం కోసం ముందస్తు అనుమతులు కోరే సందర్భాల్లో తేదీల వారీగా రూట్ మ్యాప్ ఇవ్వాలి – జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రచారం కోసం తీసుకునే అనుమతులకు సంభందిత శాఖల మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని, ఆమేరకు ” సువిధా ” యాప్ ద్వారా ధరఖాస్తు చేసుకోవలసి ఉంటుందనీ …
Read More »వేసవి దృష్ట్యా త్రాగునీరు సరఫరా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి
-నిర్వహణా సామర్ధ్యం కు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి – మరమ్మత్తు సమస్య పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలి – రెండు గంటల్లో మరమ్మత్తు పనులను పూర్తి చెయ్యాలి -కలెక్టర్ కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న వేసవి దృష్ట్యా జిల్లాలో జూన్ నెల చివరి వరకు త్రాగునీరు సరఫరా కు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ముందస్తు కార్యచరణ సిద్దం చేసుకోవాలనీ జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్ లో వేసవి …
Read More »గామన్ వంతెన పనులపై ఉన్నతాధికారుల సమీక్ష
– సాధ్యమైనంత తొందరగా మరమ్మత్తులు పూర్తి కి చర్యలు – ట్రాఫిక్ నిబంధనలు పాటించి సహాకారం అందించాలి – కలక్టర్ మాధవీలత, ఎస్పి జగదీష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రవాణా, రోడ్లు భవనాలు శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పి ఏస్ ప్రద్యుమ్న, ఇతర అధికారులు గమన్ బ్రిడ్జి (4 వ వంతెన) అంశంపై సమీక్ష నిర్వహించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుంచి కలెక్టర్, ఇతర అనుబంధ శాఖల అధికారులు, కంపెనీ …
Read More »మార్చి 11 వ తేదీ సోమవారం యధాతధంగా కలెక్టరేట్ లో జిల్లా స్థాయి స్పందన
-కలెక్టర్ డా కే.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా, డివిజన్, మండల స్థాయి స్పందన కార్యక్రమం మార్చి 11 వ తేదీ సోమవారం యధావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి అందరూ జిల్లా స్థాయి అధికారులు తప్పని సరిగా హాజరు కావాలని అన్నారు. అదేవిధంగా డివిజన్ స్థాయి లో ఆర్డీవో, మునిసిపల్ స్థాయి లో కమిషనర్లు, …
Read More »రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈ వి ఎమ్ గోడౌన్ తనిఖీ
-శిక్షణ నిమిత్తం పార్లమెంట్, అసెంబ్లీ నియోజక వర్గాలకు 18 చొప్పున బ్యాలెట్ యూనిట్స్ అందచేత -కలెక్టర్ కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ తనిఖీల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లాకు సంబందించిన బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వివి ప్యాడ్స్ ను భద్ర పరిచిన గోడౌన్ ను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చెయ్యడం జరిగిందని, మరియు ఈ వి ఎమ్ లపై శిక్షణ నిమిత్తం పార్లమెంట్, అసెంబ్లీ నియోజక వర్గాలకు 18 చొప్పున బ్యాలెట్ యూనిట్స్ అందచేసే …
Read More »16 వ ఏపీ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ప్రారంభోత్సవ చేయడం జరిగింది మంత్రి ..వేణుగోపాల్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్థికంగా వెనుగుబడిన బ్రాహ్మణు లకు ఆర్థిక భరోసా ను, ప్రోత్సాహాన్ని అందించే దిశగా సీఎం జగన్ మోహన్ రెడ్డి బ్రాహ్మణులను ఈ బీసీ నేస్తం లో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. గురువారం స్థానిక తిలక్ రోడ్డులో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ’ 16వ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి …
Read More »అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా గురువారం సాయంత్రం ఆర్యాపురంలోని సాయి రామ్ ఫంక్షన్ హాల్ నందు తూర్పు గోదావరి జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారు నిర్వహించిన వేడుకలో తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ . గంధం సునీత పాల్గొన్నారు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల పురోగతితో సమాజం అభివృద్ధి బాటలో నడుస్తుందని అన్నారు. మహిళలు …
Read More »కార్మిక సంక్షేమ సమన్వయ కమిటీ సమావేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ కె. మాధవీలత అధ్యక్షతన భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సెస్ చట్టం క్రింద కార్మిక సంక్షేమ సమన్వయ కమిటీ సమావేశం కలక్టరేట్ లో స్పందన హాల్ నందు తేదీ 07.03.2024 సాయంత్రం జరిగినది. ఈ సమావేశమునకు వివిధ నిర్మాణ పనులు చేపట్టే ప్రభుత్వ శాఖల, ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు, ప్లాన్ అప్రూవల్ అథారిటీస్ హాజరైనారు. భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సెస్ చట్టము క్రింద, ప్రతి ప్రభుత్వ …
Read More »ఉద్యోగినిలకు గర్భాశయ, బ్రెస్ట్, నోటి కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జా తీయ మహిళా దినోత్సవము పురస్కరించుకొని ది 07.03.2024వ తేదీన స్దానిక ప్రభుత్వ సామాన్య బోధనా వైద్యశాల (GGTH) రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నందు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్, విజయవాడ వారి ఆదేశానుసారం ప్రభుత్వ వైద్య కళాశాల (GMC) మరియు ప్రభుత్వ సామాన్య బోధనా వైద్యశాల (GGTH) రాజమహేంద్రవరము నందు పనిచేయుచున్న ఉద్యోగిని (Female Employees) లకు గర్భాశయ, బ్రెస్ట్, నోటి కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించటము జరిగింది. ఈ కార్యక్రమమును స్థానిక వైద్య …
Read More »
Prajavartha Online Telugu News