Breaking News

Tag Archives: triuvuru

గిరిజ‌న న్యాయ జాగృతి కీల‌క మైలురాయి

– న‌ల్సా సంవాద్‌తో ఆదివాసీల జీవితాల్లో వెలుగులు – లీగ‌ల్ ఎయిడ్ క్లినిక్‌లతో గిరిజ‌నుల‌కు సాధికార‌త‌ – న్యాయ సేవ‌ల‌తో పాటు వారి అభివృద్ధికీ గొప్ప మార్గం – ఉచిత న్యాయ స‌హాయ సేవ‌ల‌ను, ప్ర‌భుత్వ పథ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి – హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ర‌వినాథ్ తిల్హారీ తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (ఎస్ఎల్ఎస్ఏ) చరిత్ర‌లో గిరిజ‌న న్యాయ జాగృతి కీల‌క మైలురాయి అని.. న‌ల్సా సంవాద్ ప‌థ‌కంతో ఆదివాసీల జీవితాల్లో కొత్త వెలుగులు రానున్నాయ‌ని …

Read More »