-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ -ఆంధ్రా హాస్పటల్స్ లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్న గవర్నర్ -చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు చేస్తున్న తీరు అభినందనీయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైద్యులు పేదల పట్ల సానుభూతితో ఉండాలని, వైద్యం కోసం ఆసుపత్రులకు దాకా రాలేని అణగారిన వర్గాలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషన్ హరిచందన్ అన్నారు. నివారించదగినప్పటికీ పర్యావరణ ప్రతికూలతల వల్ల ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 13 మిలియన్లకు మరణాలు సంభవించటం ఆందోళనకరన్నారు. వాతావరణ సంక్షోభం …
Read More »Tag Archives: vija
APSRTC ఉద్యోగులకు హైదరాబాద్ లో నేటినుంచి వైద్య సేవలు అందుబాటులోకి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రిటైర్డ్ APSRTCఉద్యోగులు, వారి జీవిత భాగస్వామ్యుల వైద్య సేవల సౌకర్యార్ధం ఈ రోజు ఉదయం హైదరాబాదు తార్నాక రోడ్డు నం.1 లో, వైద్యశాలను ఆర్టీసీ యం.డీ. శ్రీ సి.హెచ్. తిరుమల రావు, IPS, ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం, APSRTC తన ఉద్యోగుల భాగస్వామ్యంతో 2017లో విజయవాడ విధ్యాధరాపురంలో సెంట్రల్ హాస్పిటలను ఏర్పాటు చేసుకుంది. అయితే, ఎపీఎస్ ఆర్టీసీ లో పనిచేసి, రిటైర్ అయి, హైదరాబాదు లో సెటిల్ అయిన సుమారు 2000 మంది ఉద్యోగులు, …
Read More »
Prajavartha Online Telugu News