Breaking News

నూతన సంవత్సర క్యాలెండర్‌, డైరీ ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన సంవత్సర క్యాలెండర్‌, డైరీ ఆవిష్కరణను గురునానక్‌ కాలనీలోని ప్రధాన అఖిల భారత మాల సంఘాల జేఏసీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. శనివారం షెడ్యూల్‌ కులాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు చెన్నకేశవులు అధ్యక్షతన అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్‌ డాక్టర్‌ ఉప్పులేటి దేవిప్రసాద్‌ ఐఆర్‌ఎస్‌, రిటైర్డ్‌ చేతుల మీదుగా 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను మరియు డైరీను ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు ఐఏఎస్‌ అధికారి రిటైర్డ్‌ ఆర్‌.సుబ్బారావు, జేఏసీ వైస్‌ చైర్మన్‌ గుర్రం రామారావు, పరస సురేష్‌, పి.డానియల్‌ మరియు తదితర న్యాయవాదులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *